Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరువ్యాపారులపై వేధింపులా?

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 26, 2026 6:45 AM విజయవాడGeneral
చిరువ్యాపారులపై వేధింపులా? - Udayam
విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న చిరువ్యాపారులను వేధిస్తే సహించబోమని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. టీడీపీ నేతలు మామూళ్ల కోసం ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. మామూళ్లు నిరాకరించిన వ్యాపారులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం, దుకాణాలు తొలగిస్తామని బెదిరిస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Comments

G
Loading comments...