Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సనత్‌నగర్‌లో మహిళా పైలట్‌కు వేధింపులు

Follow Udayam on Google
Ravi Jun 13, 2026 10:50 AM హైదరాబాద్General
సనత్‌నగర్‌లో మహిళా పైలట్‌కు వేధింపులు - Udayam
సనత్‌నగర్‌లోని కల్ట్ జిమ్ మేనేజర్ సంతోష్ గౌడ్ తనను వేధిస్తున్నాడని ఒక మహిళా పైలట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిక్షణ పేరుతో లోబరచుకోవాలని ప్రయత్నించడమే కాకుండా, సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్‌లు పంపాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపులకు అతని స్నేహితురాలు రజిని సహకరించిందని బాధితురాలు ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ కోరారు.

Comments

G
Loading comments...