వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో చిత్తూరు జిల్లాకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హంద్రీనీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ సీసీ లైనింగ్ పనులకు రూ.125.65 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపారు.
కుప్పం మండలంలో 24 ఎకరాల్లో గార్మెంట్ పరిశ్రమ ఏర్పాటుకు, జిల్లాలో సమగ్ర ఫుడ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనలకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Comments
Loading comments...

