Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హంద్రీ-నీవాకు భారీగా నిధులు

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 3:24 PM చిత్తూరుGeneral
హంద్రీ-నీవాకు భారీగా నిధులు - Udayam
హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మిగిలిన పనులకు రూ.1,323.75 కోట్లతో పాలనా అనుమతులు మంజూరయ్యాయి. 2027 నాటికి పెండింగ్‌ నిర్మాణాలను పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో రూ.573.68 కోట్లతో ప్రధాన కాలువ, నీవా బ్రాంచి కాలువను పూర్తి చేయనున్నారు. దీంతో పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాలకు సాగునీరు అందనుంది.

Comments

G
Loading comments...