వార్తలకు తిరిగి వెళ్లండి
హంద్రీ-నీవా, గాలేరు-నగరిపై కూటమి స్పెషల్ ఫోకస్

కరువు పీడిత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తాగు, సాగునీటి సమస్యలను తీర్చేందుకు హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం నిర్దిష్ట గడువు విధించింది.
హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పనులను 2027 నాటికి, జీఎన్‌ఎస్‌ఎస్ పనులను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. ఇవి పూర్తయితే వలసల జిల్లాలో సాగునీటి కష్టాలు తీరనున్నాయి.
Comments
Loading comments...