Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కావలిలో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగింత

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 11:03 AM నెల్లూరుGeneral
కావలిలో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగింత - Udayam
కావలి రైల్వే స్టేషన్ సమీపంలో తప్పిపోయిన ఎనిమిదేళ్ల బాలుడిని కావలి వన్‌టౌన్ పోలీసులు గుర్తించి, తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన నాగరాజు కుమారుడు సన్నిబాబు బుధవారం మధ్యాహ్నం తప్పిపోయాడు. బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులు బాలుడిని గుర్తించి క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

Comments

G
Loading comments...