Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావణ్‌ను అప్పగించండి: జనసేన నేతల ఆందోళన

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 02, 2026 3:10 PM కాకినాడGeneral
రావణ్‌ను అప్పగించండి: జనసేన నేతల ఆందోళన - Udayam
యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను వైద్య పరీక్షల కోసం తరలిస్తుండగా కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్‌స్టేషన్ వద్ద జనసేన నేతలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రావణ్‌ను తమకు అప్పగించాలంటూ పోలీసుల వాహనాలపై వారు కోడిగుడ్లతో దాడి చేశారు. విద్యార్థుల గొడవను కులాల మధ్య గొడవగా చిత్రీకరిస్తూ ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు రావణ్‌ను అరెస్ట్ చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో మరోసారి విచారణ జరిగింది.

Comments

G
Loading comments...