వార్తలకు తిరిగి వెళ్లండి

చింతూరు మండలంలోని ఏపీఆర్ పాఠశాలలో విద్యార్థులకు చేతుల శుభ్రతపై పీపుల్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. పరిశుభ్రతే ఆరోగ్యానికి తొలి మెట్టు అనే సందేశాన్ని విద్యార్థులకు వివరించారు.
చేతులను సబ్బుతో సక్రమంగా కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంపై అవగాహన కల్పించారు. పరిశుభ్రతతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.
Comments
Loading comments...

