Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజాలో హమాస్ ఆయుధాల వీలుకు ఒప్పందం

Follow Udayam Digital on Google
మనీష్ రెడ్డి Jul 31, 2026 10:53 AM అల్ ఇండియా అంతర్జాతీయ
గాజాలో హమాస్ ఆయుధాల వీలుకు ఒప్పందం - Udayam Digital
గాజాలో హమాస్‌తో పాటు ఇతర సాయుధ గ్రూపుల పూర్తి నిరాయుధీకరణకు ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బోర్డ్ ఆఫ్ పీస్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం కుదిరిందని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ ఒప్పందంతో గాజాలో నూతన పాలక ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమమవుతుందని, ఇజ్రాయెల్‌కు తగిన భద్రత లభిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. హమాస్ కూడా నిరాయుధీకరణకు అంగీకరించినట్లు ఓ అధికారి తెలిపారు.

Comments

G
Loading comments...