Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైయ్యర్ ఎడ్యుకేషన్ సీఎస్ తో వర్సిటీ వీసీ భేటీ

Follow Udayam on Google
RAGHU Aug 26, 2026 8:42 PM శ్రీకాకుళంGeneral
హైయ్యర్ ఎడ్యుకేషన్ సీఎస్ తో వర్సిటీ వీసీ భేటీ - Udayam
ఎచ్చెర్లలో ఉన్న డా. బి. ఆర్ . అంబేడ్కర్ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సెలర్ డా . కె . ఆర్ . రజని బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జె . శ్యామలరావుతో భేటీ అయ్యారు. విశ్వ విద్యాలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను, విద్యకు సంబంధించిన విషయాలను వివరించారు . సెప్టెంబర్ లో వర్సిటీ నిర్వహించే 3వ స్నాతకోత్సవం గురించి ఆయనకు తెలియజేసి యూనివర్సిటీ అభివృద్ధికి సహకరించాలన్నారు.

Comments

G
Loading comments...