వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్లం మండలంలో జాతీయ రహదారి-161పై మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.
ధర్మారానికి చెందిన కుటుంబీకులు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా గద్దగూడ తండా సమీపంలో ఆటో డెక్స్ విరిగిపోయింది. దీంతో ఓ వ్యక్తి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న మిగతా కుటుంబ సభ్యులకు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది క్షతగాత్రుడిని బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

