Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైవేపై పోలీసుల తనిఖీలపై వాహనదారుల అసంతృప్తి

Follow Udayam on Google
Anuroop Nov 10, 2026 4:02 PM కృష్ణా జిల్లాGeneral
హైవేపై పోలీసుల తనిఖీలపై వాహనదారుల అసంతృప్తి - Udayam
గన్నవరం మండలం కేసరపల్లి జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయడంపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో గన్నవరం లారీ కాటా వద్ద తనిఖీల భయంతో ఓ వాహనదారుడు ఆటోను ఢీకొట్టిన ఘటనను గుర్తుచేస్తున్నారు. అయినా అధికారులు తీరు మార్చుకోకపోవడంపై విమర్శలు చేస్తున్నారు. జాతీయ రహదారిపై వాహనాలను అకస్మాత్తుగా నిలిపివేసి తనిఖీలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

Comments

G
Loading comments...