వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట–వినుకొండ రోడ్డులోని పెట్లూరివారిపాలెం సమీపంలో హైవేపై బహిరంగంగా ప్రయాణికులకు మద్యం విక్రయిస్తున్నారు. మద్యం తాగి వాహనదారులు భారీ వాహనాలు నడుపుతున్నారు.
దీంతో రహదారిపై ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

