వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఇండ్లపై ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలను తొలగించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అసెంబ్లీలో కోరారు.
శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన, ఈ సమస్యను ఇప్పటికే విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రజలకు ముప్పుగా మారిన ఈ తీగలను వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

