Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైటెన్షన్ టవర్‌పై సూర్యుడి మెరుపులు!

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 9:48 AM జయ శంకర్ భూపాలపల్లి General
హైటెన్షన్ టవర్‌పై సూర్యుడి మెరుపులు! - Udayam
చిట్యాల మండలం కైలాపూర్ శివారులో మంగళవారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఉషోదయ వేళ హైటెన్షన్ విద్యుత్ టవర్‌ పైభాగంలో సూర్యుడు కనిపించడంతో హైమాస్ట్ లైట్‌లా కాంతులు విరజిమ్మాడు. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. ప్రధాన రహదారి సమీపంలో కనిపించిన ఈ ప్రకృతి అందం ఫొటోగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యుత్ టవర్‌పై సూర్యుడి కాంతులు మెరిసిన తీరు స్థానికులను ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...