Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైటెక్ సిటీలో గణేశ్ లడ్డూ రూ.30.50 లక్షలు

Follow Udayam on Google
Uday Bhaskar Sep 24, 2026 9:49 AM రంగారెడ్డిGeneral
హైటెక్ సిటీలో గణేశ్ లడ్డూ రూ.30.50 లక్షలు - Udayam
హైటెక్ సిటీలోని కోహినూర్ బై రియాల్టీ అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన గణేశ్ లడ్డూ వేలంలో రూ.30.50 లక్షలకు లడ్డూ అమ్ముడైంది. ఆరుగురు సభ్యులతో కూడిన కిట్టీ కింగ్స్ ఈ లడ్డూను దక్కించుకున్నారు. వేలంలో పంచె, కండువా రూ.4.21 లక్షలు, నోట్లమాల రూ.3.35 లక్షలు, పట్టుచీర రూ.3.20 లక్షలు, కలశం రూ.7 లక్షలకు విక్రయమయ్యాయి.

Comments

G
Loading comments...