వార్తలకు తిరిగి వెళ్లండి

హైటెక్ సిటీ ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ పశువుల ఆసుపత్రి, విజయ డెయిరీ భవనాన్ని మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి వేళ జేసీబీతో కూల్చివేయడం కలకలం రేపింది.
వెనక ఉన్న ఓ బడా వాణిజ్య సముదాయానికి మేలు చేసేందుకే, పశుసంవర్ధక శాఖకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Loading comments...

