Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైందవి మృతికి నేతల పరామర్శ

Follow Udayam on Google
Sreekanth Patel Sep 25, 2026 10:24 AM మహబూబ్‌నగర్తెలంగాణ
హైందవి మృతికి నేతల పరామర్శ - Udayam
మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాలాది సారిక రామ్మోహన్ కుమార్తె హైందవి ప్రమాదవశాత్తు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి కేర్ ఆసుపత్రిలో పార్థివదేహానికి నివాళులర్పించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా ఆసుపత్రికి చేరుకుని హైందవికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

Comments

G
Loading comments...