వార్తలకు తిరిగి వెళ్లండి

‘కోర్ట్’ చిత్రంతో విజయం సాధించిన శ్రీదేవి ప్రధాన పాత్రలో నటిస్తున్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.
మహిళా కళాశాలలో చేరే ఏకైక యువకుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో ఈ నెల 23న థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Loading comments...

