Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైకోర్టు శాశ్వత న్యాయమూర్తుల ప్రమాణం

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 7:21 AM అమరావతిGeneral
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తుల ప్రమాణం - Udayam
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌ వీరితో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా ఈ నియామకం జరిగింది. హైకోర్టు మొదటి కోర్టు హాలులో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...