Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన ఏలూరు జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
vihar Aug 22, 2026 3:25 PM ఏలూరుGeneral
హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన ఏలూరు జిల్లా ఎస్పీ - Udayam
ఏలూరు జిల్లా పర్యటనకు శనివారం వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె.శ్రీనివాస రెడ్డిని జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. న్యాయవ్యవస్థ, పోలీసు శాఖల సమన్వయం, కేసుల దర్యాప్తు, న్యాయపరమైన అంశాలపై చర్చించారు

Comments

G
Loading comments...