వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లో దోమల సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించలేక పోతున్నామని ఐటీశాఖమంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
నగరంలో రెగ్యులర్‌గాఫాగింగ్ చేస్తున్నప్పటికీ దోమలసంఖ్య తగ్గడం లేదన్నారు దోమలు ఫాగింగ్‌కు సైతం అలవాటు పడిపోయిన పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Loading comments...

