Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లో వరుసగా నాలుగో రోజు తగ్గిన బంగారం ధరలు

Follow Udayam on Google
Harika Oct 15, 2026 11:03 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో వరుసగా నాలుగో రోజు తగ్గిన బంగారం ధరలు - Udayam
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.820 తగ్గి రూ.1,47,440కు, 22 క్యారెట్లపై రూ.750 తగ్గి రూ.1,35,150కు చేరింది. నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల బంగారంపై రూ.3,980, 22 క్యారెట్లపై రూ.3,650 తగ్గింది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,40,000గా ఉంది. ధరలకు 3% జీఎస్టీ అదనం.

Comments

G
Loading comments...