వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా అన్నారు. నేరస్తుల్లో భయం లేకుండా పోయిందని, శిక్షలు కఠినంగా ఉంటేనే నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం రేవంత్‌రెడ్డి హోంమంత్రిగా ఉన్నారని, భవిష్యత్తులో స్పీకర్ గారే హోంమంత్రి అవుతారనే సమాచారం ఉందని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

