వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌జీనోమ్ వ్యాలీలో అమ్‌జెన్ పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యంతో కేంద్రం ఏర్పాటవుతుందన్నారు. అధునాతన పరిశోధనలకు, నైపుణ్యవంతులకు అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్ర లైఫ్‌సైన్సెస్ రంగం అభివృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

