వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్–సైక్లింగ్ రైడ్’ నిర్వహించారు. బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ యువత, విద్యార్థులతో కలిసి గంటపాటు సైక్లింగ్ ర్యాలీలో పాల్గొన్నారు. డ్రగ్స్ ప్రభావంపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

