Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో NITW గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 10:47 AM హన్మకొండ General
హైదరాబాద్‌లో NITW గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌ - Udayam
హైదరాబాద్‌లో డిసెంబర్‌ 19, 20 తేదీల్లో NITW గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌ 2026 నిర్వహించనున్నారు. NIT వరంగల్‌ పూర్వ విద్యార్థులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఇందులో పాల్గొననున్నారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, క్యాపిటల్‌ అంశాలపై చర్చలకు ఈ సదస్సు వేదిక కానుంది. పరస్పర అవగాహన, నెట్‌వర్కింగ్‌కు అవకాశం కల్పించనున్నారు.

Comments

G
Loading comments...