వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: SIR ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు ఎవరి ఓట్లు ఉంటాయి? ఎవరివి గల్లంతవుతాయి? అనే చర్చ మొదలైంది. SIR ఫామ్స్ అందజేసిన తర్వాత లక్షల మంది వివరాల్లో తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ జిల్లాలో 6,71,592, మేడ్చల్ జిల్లాలో 3,92,300, రంగారెడ్డి జిల్లాలో 5,59,923 మంది ఓటర్ల వివరాల్లో తేడాలున్నాయి. వీరందరికీ త్వరలో నోటీసులు జారీ చేసి సరిచేయనున్నారు.
Comments
Loading comments...

