వార్తలకు తిరిగి వెళ్లండి
ఈడీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ఈడీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో గేట్ వద్ద నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమను కార్యాలయంలోకి అనుమతించాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఈడీ చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన చేపట్టారు.
Comments
Loading comments...

