Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఈ-సిగరెట్ల దందా

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 6:24 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో ఈ-సిగరెట్ల దందా - Udayam
మాదాపూర్‌లోని ఓ షాపులో నిషేధిత ఈ-సిగరెట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టును ఈగల్ బృందం రట్టు చేసింది. ఆన్‌లైన్ వేదికగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారంలో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించి క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేశారు.

Comments

G
Loading comments...