వార్తలకు తిరిగి వెళ్లండి

గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం, జెప్టో కీలక ఒప్పందం చేసుకున్నాయి. హైదరాబాద్‌లో 5 ‘ప్రగతి’ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
విశ్రాంతి గదులు, తాగునీరు, వాష్‌రూమ్‌లు, ఫస్ట్ ఎయిడ్, మొబైల్ ఛార్జింగ్, వైఫై వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్య శిబిరాలతో పాటు ఈ-శ్రమ్ నమోదుపై అవగాహన కల్పించనున్నారు.
Comments
Loading comments...

