వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, మాదాపూర్, కృష్ణానగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కామారెడ్డి, వికారాబాద్‌లోనూ పలుచోట్ల వర్షం నమోదైంది.
అకస్మాత్తుగా కురిసిన వర్షంతో రహదారులపై నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

