వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని ఉప్పరపల్లి, ఎర్రగడ్డ, లంగర్ హౌస్, కేశవస్వామి నగర్‌లో ఉదయం 9.15 గంటలకు భారీ శబ్దాలు వినిపించాయి. ఒక్కసారిగా శబ్దాలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
రాజేంద్రనగర్‌లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. శబ్దాలకు కారణమేంటో తెలుసుకునేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Loading comments...

