Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌ టీ20కి 25 వేల టికెట్లు అమ్మకం

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 7:22 PM జాతీయంక్రీడలు
హైదరాబాద్‌ టీ20కి 25 వేల టికెట్లు అమ్మకం - Udayam
భారత్‌-వెస్టిండీస్‌ మధ్య బుధవారం హైదరాబాద్‌లో జరగనున్న టీ20 మ్యాచ్‌కు ఇప్పటివరకు 25 వేల టికెట్లు విక్రయించినట్లు హెచ్‌సీఏ తెలిపింది. ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ కోసం 2,200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సుమతి వెల్లడించారు. 408 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్లతో నిఘా ఉంచనున్నారు. ఫేక్‌ టికెట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.

Comments

G
Loading comments...