వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పేట్లబురుజులో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీపీ వీసీ సజ్జనార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 72 మంది పోలీసులకు ప్రశంసా పత్రాలు అందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కల్తీ ఆహారం, డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్‌తో పనిచేస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

