Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ కలెక్టరేట్‌లో మంత్రుల సమావేశం

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 26, 2026 7:06 PM హైదరాబాద్General
హైదరాబాద్ కలెక్టరేట్‌లో మంత్రుల సమావేశం - Udayam
ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చించి, అవసరమైన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...