వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, స్విస్ అధ్యక్షుడు గై పర్మెలిన్ మధ్య ఉన్నత స్థాయి దౌత్య భేటీ జరిగింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిగినట్లు సమాచారం.
అనంతరం ఇరు దేశాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
Comments
Loading comments...

