Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టళ్లలో వసతులు మెరుగుపరచాలి

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 31, 2026 8:21 PM సంగారెడ్డిGeneral
హాస్టళ్లలో వసతులు మెరుగుపరచాలి - Udayam
నారాయణఖేడ్ ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు విద్య, భోజనం, వసతి సౌకర్యాలు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో హాస్టల్ సంక్షేమ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, తాగునీరు, భోజనంపై పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...