వార్తలకు తిరిగి వెళ్లండి

దోమకొండ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో కింద పడి తలకు తీవ్ర గాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాళోజివాడికి చెందిన విద్యార్థిని కింద పడి గాయాలపాలైంది. గురుకులాల్లో విద్యార్థినుల భద్రత, సంరక్షణపై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హాస్టళ్లలో భద్రతా చర్యలు పటిష్టం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

