Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్ల సమస్యల పరిష్కరించాలి

Follow Udayam on Google
K Anuradha Sep 18, 2026 3:22 PM శ్రీకాకుళంGeneral
హాస్టల్ల సమస్యల పరిష్కరించాలి - Udayam
జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై AISF పోరుబాట చేపట్టనుంది. సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా హాస్టళ్లను సందర్శించనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.నాగభూషణం తెలిపారు. మెస్ బిల్లులు పెంచాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని అన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...