వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలోని బీసీ వసతి గృహ విద్యార్థులకు శనివారం సర్పంచ్ రేఖ చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ పవన్కుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

