Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థినులకు ఎమ్మెల్యే హామీ

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 11:29 AM రంగారెడ్డి General
విద్యార్థినులకు ఎమ్మెల్యే హామీ - Udayam
చైతన్యపురిలోని విద్యుత్‌నగర్‌ కాలనీలో ఉన్న బీసీ బాలికల హాస్టల్‌ తరలింపును వ్యతిరేకిస్తూ విద్యార్థినులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని కలిసి సమస్యలు వివరించారు. బిల్లులు సకాలంలో విడుదల కావడం లేదని, కమీషన్లు ఇస్తేనే విడుదల చేస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...