వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్‌లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించి, సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీయస్, గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఆదివారం హాస్టల్‌ను వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి లోకనాధం, కేవీపీయస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి సందర్శించారు.
Comments
Loading comments...

