Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్ లో విద్యార్థికి రక్తపింజర కాటు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 10, 2026 10:55 AM నాగర్ కర్నూల్General
హాస్టల్ లో విద్యార్థికి రక్తపింజర కాటు - Udayam
కల్వకుర్తి పట్టణ ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థి రక్తపింజర కాటుకు గురయ్యాడు. రాత్రి సమయంతో మంచి నీళ్ల కోసం వెళ్లిన బాలుడిని చీకట్లో రక్తపింజర కాటు వేసింది. విద్యుత్ పోవడంతో విద్యార్థి పామును గమనించలేకపోయాడు. వెంటనే స్పందించిన వార్డెన్, ఉపాధ్యాయులు రక్తపింజరిని చంపేశారు. అనంతరం తీవ్రస్వస్థతకు గురైన బాలుడిని వెంటనే నాగర్‌ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

Comments

G
Loading comments...