Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్ కార్మికులకు ప్రభుత్వ ఖజానా నుంచే వేతనాలివ్వాలి

Follow Udayam on Google
Harika Nov 04, 2026 6:28 PM హన్మకొండ General
హాస్టల్ కార్మికులకు ప్రభుత్వ ఖజానా నుంచే వేతనాలివ్వాలి - Udayam
పాలిటెక్నిక్ బాలుర, బాలికల హాస్టళ్లలో పనిచేస్తున్న కార్మికులకు విద్యార్థుల నుంచి వసూలు చేసే నిధులతో కాకుండా ప్రభుత్వ ఖజానా నుంచే వేతనాలు చెల్లించాలని ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రతతో పాటు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు, గుర్తింపు కార్డులు, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ప్రిన్సిపాల్‌కు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...