Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 01, 2026 9:01 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
అల్వాల్‌ పట్టణ పరిధిలోని హైటెన్షన్‌ రోడ్డులో పంచశీల కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ హాస్పిటల్‌ను మెదక్‌ MLA డా. మైనంపల్లి రోహిత్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అల్వాల్‌ తహసీల్దార్‌ రాములు, డిప్యూటీ కమిషనర్‌ భోగేశ్వర్లు, మాజీ కార్పొరేటర్‌ రాజ్‌ జితేందర్‌నాథ్‌తో కలిసి ఆయన ఆస్పత్రిని ప్రారంభించారు.

Comments

G
Loading comments...