వార్తలకు తిరిగి వెళ్లండి

మహమ్మద్ నగర్ మండలం హాసన్పల్లికి చెందిన వార్డ్ మెంబర్ షాహిద్ అఫ్రీద్ మృతి చెందారు. గ్రామస్తుల వివరాల ప్రకారం..
నాగిరెడ్డిపేట మండలంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో షాహిద్ అఫ్రీద్ తీవ్రంగా గాయపడ్డారు ఆయనను ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో పది రోజులపాటు వెంటిలేటర్ పై చికిత్స పొందారు. మృత్యువుతో పోరాడిన ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
Comments
Loading comments...

