వార్తలకు తిరిగి వెళ్లండి

హార్దిక్ పాండ్య గాయాల సమస్యపై మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ స్పందించారు. క్రికెట్ ఎక్కువగా ఆడితే శరీరం మ్యాచ్‌లకు అనుగుణంగా ట్యూన్ అవుతుందని అన్నారు.
తక్కువగా ఆడి ఒక్కసారిగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే గాయాలయ్యే అవకాశం ఉంటుందని, కండరాలు బలంగా ఉంటే గాయాల ముప్పు తగ్గుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

