Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ ‘ఓపెనర్‌’ కోసం రాంచీ మ్యాచ్‌కు ధోనీ..!

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 2:17 PM జాతీయంక్రీడలు
ఆ ‘ఓపెనర్‌’ కోసం రాంచీ మ్యాచ్‌కు ధోనీ..! - Udayam
రాంచీలో వెస్టిండీస్‌తో భారత్‌ రెండో టీ20 ఆడనున్న నేపథ్యంలో ఎంఎస్‌ ధోనీ మ్యాచ్‌కు వస్తారనే ప్రచారం జరుగుతోంది. ధోనీ సొంతూరు రాంచీ కావడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు సీఎస్‌కే తరఫున షై హోప్‌ను తీసుకొచ్చేందుకు ధోనీ సంప్రదింపులు జరుపుతారనే ప్రచారం సాగుతోంది. ఐపీఎల్‌ రిటెన్షన్‌ ప్రక్రియ అనంతరం డిసెంబరులో వేలం జరగనుంది.

Comments

G
Loading comments...