Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలు నెరవేర్చాలని ఏఐఎస్‌ఎఫ్ వినూత్న నిరసన

Follow Udayam on Google
sudheer Aug 25, 2026 1:51 PM కరీంనగర్General
హామీలు నెరవేర్చాలని ఏఐఎస్‌ఎఫ్ వినూత్న నిరసన - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత స్కూటీలు, లాప్‌టాప్‌లు ఇస్తామన్న హామీని వెంటనే నెరవేర్చాలని ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో స్కూటీ, లాప్‌టాప్‌లతో వినూత్న నిరసన చేపట్టారు. ఎన్నికల్లో రంగుల కలలు చూపి, గద్దెనెక్కాక హామీలను విస్మరించారని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి విమర్శించారు. హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...